ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు అస్వస్థత: తాడేపల్లి మణిపాల్ ఆస్పత్రికి తరలింపు.. తాజా హెల్త్ అప్‌డేట్!
తాడేపల్లి/విజయవాడ: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ శనివారం తెల్లవారుజామున హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. కడుపులో తీవ్రమైన నొప్పి రావడంతో ఆయనను వెంటనే తాడేపల్లిలోని మణిపాల్...
