Ravi Teja Irumudi Movie Shiva Nirvana: రవితేజని సరికొత్త ఆధ్యాత్మిక ఎమోషనల్ యాంగిల్‌లో చూపించబోతున్న ‘ఇరుముడి`!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే రవితేజను ఈ చిత్రంలో దర్శకుడు శివ నిర్వాణ మునుపెన్నడూ చూడని ఒక విలక్షణమైన సరికొత్త కోణంలో ఆవిష్కరించబోతున్నారు. కేవలం...
