Brahmos Missile Deal Vietnam Philippines China 2026: చైనా పక్కలో బ్రహ్మోస్ బల్లెం.. వియత్నాం, ఫిలిప్పీన్స్‌తో భారత్ వ్యూహాత్మక రక్షణ ఒప్పందాలు!
వియత్నామ్‌తో జరిగిన బ్రహ్మోస్ క్షిపణి ఒప్పందం సుమారు 60 బిలియన్ రూపాయలు (సుమారు 629 మిలియన్ డాలర్లు) విలువైనదిగా నిర్ధారించబడింది. ఇందులో అధునాతన మిస్సైల్‌లు, సాంకేతిక శిక్షణ,...
