Chennai Bengaluru Highway Wrong Way Accident: జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.. రాంగ్ రూట్లో వచ్చిన బైకులను ఢీకొట్టిన కారు, ముగ్గురు అక్కడికక్కడే మృతి!
ప్రమాద తీవ్రతకు సంబంధించిన వివరాల్లోకి వెళితే, అర్ధరాత్రి సమయంలో రెండు మోటార్ సైకిళ్లపై కొందరు వ్యక్తలు జాతీయ రహదారిపై నిబంధనలకు విరుద్ధంగా రాంగ్ రూట్లో ప్రయాణించారు. అదే...
