నితిన్ కొత్త సినిమా ప్రారంభం: సితార బ్యానర్‌లో నయా క్రేజీ ప్రాజెక్ట్!
హైదరాబాద్: వైవిధ్యమైన కథలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నితిన్, మరో కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ...
