‘విశ్వంభర’లో అవనిగా త్రిష: మెగాస్టార్ మూవీ నుండి క్రేజీ పోస్టర్ రిలీజ్!
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోషియో-ఫాంటసీ విజువల్ వండర్ ‘విశ్వంభర’. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. Vishwambhara Chiranjeevi Trisha...
