ఖాకీ ముసుగులో ‘కోవర్ట్’ ఆపరేషన్: ఎర్రచందనం స్మగ్లర్ల ఇన్‌ఫార్మర్ అరెస్ట్!
శాఖ రహస్యాలను స్మగ్లర్లకు అమ్ముకున్న హెడ్ కానిస్టేబుల్.. అడ్డంగా బుక్కైన ‘సత్తిరాజు’పై ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం. సొంత గూటికే కన్నం.. స్మగ్లర్లతో హెడ్ కానిస్టేబుల్ సలాం...
