రైతులకు గుడ్ న్యూస్: “పశుసంవర్ధక మార్గదర్శిని” ఈ-మేగజైన్‌ను ప్రారంభించిన మంత్రి అచ్చెన్నాయుడు!
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశుసంవర్ధక రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. పశుపోషకులు, రైతులకు శాస్త్రీయ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన "పశుసంవర్ధక మార్గదర్శిని"...
