సన్‌రైజర్స్ ఊచకోత: 244 పరుగుల భారీ లక్ష్యాన్ని ఊదేసిన హైదరాబాద్.. ముంబయిపై ఘనవిజయం!
హైదరాబాద్: ఐపీఎల్ 2026లో మరో పరుగుల సునామీ నమోదైంది. ముంబయి ఇండియన్స్ నిర్దేశించిన 244 పరుగుల భారీ లక్ష్యాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఆటపాటగా ఊదేశారు. SRH...
