క్రైం

The Crime News section reports on incidents related to law and order, criminal investigations, arrests, court proceedings, and enforcement actions. Coverage includes crimes affecting public safety such as fraud, corruption, violence, cybercrime, and organized crime. Reports are factual, verified, and follow legal and ethical standards, avoiding speculation and trial-by-media.

తిరుపతిలో జంట మరణాలు: మహిళను గొంతుకోసి… గ్యాస్ డెలివరీ బాయ్ ఆత్మహత్య..

ఆధ్యాత్మిక నగరం తిరుపతిలోని కోర్లగుంట మారుతి నగర్‌లో ఒకే ఇంట్లో రెండు మృతదేహాలు లభ్యం కావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గ్యాస్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న...

బంగ్లాదేశ్‌లో హిందూ వితంతువుపై సామూహిక అత్యాచారం.. చెట్టుకు కట్టేసి… జుట్టు కత్తిరించి..

బంగ్లాదేశ్‌లోని జెనాయిద్‌ జిల్లా కలియా గంజ్‌లో ఒక హిందూ వితంతువు (40)పై జరిగిన సామూహిక అత్యాచారం మరియు అమానుష హింస సభ్య సమాజాన్ని తలవంచుకునేలా చేసింది. స్థిరాస్తి...

నిజామాబాద్ జిల్లాలో దారుణం: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య..

ఇజ్రాయెల్ నుంచి తమ్ముడి ఫిర్యాదుతో వీడిన మిస్టరీ! గుండెపోటుగా నమ్మించి అంత్యక్రియలు.. మెడపై గాట్లే నిందితురాలి బండారం బయటపెట్టాయి. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. పక్కా ప్లాన్‌తో...

తిరుపతిలో దారుణం: తిరుచానూరులో ఏడేళ్ల బాలికపై సామాజిక ఉన్మాది ఘాతుకం

గిరిజన బాలికను నిర్బంధించి అఘాయిత్యం.. నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు. తిరుపతి జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుచానూరు పరిధిలో అత్యంత హేయమైన ఘటన చోటుచేసుకుంది. ఏడేళ్ల...

అర్థరాత్రి హైడ్రామా.. చోరీకి యత్నించిన ముఠా అరెస్ట్!

కాపు కాసి పట్టుకున్న గ్రామస్తులు: పాకాల మండలంలో వరుస దొంగతనాలతో వణికిస్తున్న ముఠా గుట్టు రట్టు. రామాలయమే లక్ష్యం.. ఊహించని షాక్ ఇచ్చిన గ్రామస్తులు తిరుపతి జిల్లా...

హైదరాబాద్‌లో బీజేపీ ఎమ్మెల్యే కుమారుడి అరెస్ట్: గంజాయి కేసులో సుధీర్ రెడ్డి!

నానక్‌రామ్‌గూడలో పోలీసుల మెరుపు దాడులు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్‌గా తేలిన ఎమ్మెల్యే తనయుడు. జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డిని హైదరాబాద్ పోలీసులు...

చెన్నై పయనమే ఆ అడిటర్‌కు శాపం.. నిందితుల పక్కా స్కెచ్

తిరుపతి నారాయణపురం పరిధిలో వరుస దొంగతనాలతో వణికిస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను సిసిఎస్ పోలీసులు ఎట్టకేలకు కటకటాల్లోకి నెట్టారు. ఆడిటర్ గోపాలకృష్ణ తన కుమారుడి వైద్యం కోసం...

సీబీఐ అధికారుల వేషంలో భారీ దోపిడీ: రూ. 50 లక్షల నగదు, బంగారం అపహరణ

యూపీలో సినిమా ఫక్కీలో దారుణం.. ఐదుగురు సభ్యుల ముఠా హల్‌చల్. నిమిషాల్లో దోపిడీ సిబిఐ అధికారులమంటూ దర్జాగా ఇంట్లోకి వచ్చారు. ఐడీ కార్డులు చూపి, ఎక్కడి వాళ్ళు...

నవవధువే వరుడుగా మారి.. రహస్య పెళ్లి!.. ఇదేలా సాధ్యం?

హస్తినలో రహస్య వివాహం.. సామాజిక విప్లవమా? కుటుంబ ధిక్కరణా? నవవధువు వరుడిగా మారడం ఏంటి? మరో అమ్మాయితో పెళ్ళి చేసుకోవడం ఏంటి? చెప్పేందుకు మీకు సిగ్గు లేకపోతే...

నంద్యాల జిల్లాలో తీరని విషాదం

 ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్య! ఉయ్యాలవాడ మండలం తుడుములదిన్నె గ్రామంలో దారుణం. భార్య వియోగం, పేదరికమే కారణమని అనుమానం. సంఘటన వివరాలు: నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ...