యూపీలో దారుణం: హెచ్‌పీసీఎల్ ప్లాంట్ అధికారుల కాల్చివేత..!
ఉత్తరప్రదేశ్‌లోని బదాయూ జిల్లాలో గురువారం సాయంత్రం ఒక భారీ పరిశ్రమలో రక్తపాతం చోటుచేసుకుంది. సెజ్నీ గ్రామంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) ఇథనాల్ ప్లాంట్‌లో పనిచేస్తున్న...
