సుంకాలను కొట్టేసిన సుప్రీంకోర్టు: ‘ల్యాప్‌డాగ్స్’ అంటూ ట్రంప్ ఎదురుదాడి!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకపక్షంగా విధించిన భారీ అంతర్జాతీయ సుంకాలను (Tariffs) అక్కడి సుప్రీంకోర్టు కొట్టివేస్తూ సంచలన తీర్పునిచ్చింది; పన్నులు విధించే అధికారం కేవలం కాంగ్రెస్‌కు...
