మీ ఫోన్ అవతలి వైపు ఉన్నది మీ వాళ్లేనా? AI వాయిస్ ఏమారితే నిలువు దోపిడీయే!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను వాడుకుని, కేవలం మూడు సెకన్ల ఆడియో క్లిప్‌తో మీ ఆత్మీయుల గొంతును అచ్చుగుద్దినట్లుగా సృష్టించి, అత్యవసరమంటూ డబ్బులు కాజేస్తున్న 'వాయిస్ క్లోనింగ్'...
