May 30, 2026

Saran Kumar Thalapula

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.

పల్లెల్లో ఇకపై ప్రత్యేక పాలన

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేల సంఖ్యలోని పంచాయతీల్లో సర్పంచుల పదవీకాలం ముగియడంతో, పాలనా బాధ్యతలు ఇప్పుడు ప్రత్యేకాధికారుల చేతుల్లోకి వెళ్లాయి....

ఆరోగ్యానికి రాగి ‘సిరి’: వేసవికి వరం!

మండే ఎండల్లో శరీరాన్ని చల్లబరిచి, తక్షణ శక్తిని అందించే అద్భుత ఆహారం రాగులు. వీటిలో ఉండే కాల్షియం, ఐరన్ మరియు పీచు పదార్థాలు ఎముకల పుష్టికి, బరువు...

పంజాబ్ కింగ్స్ జోరు: చెన్నై చిత్తు!

ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి అదరగొట్టింది. చెపాక్ వేదికగా జరిగిన హైవోల్టేజ్ పోరులో చెన్నై సూపర్ కింగ్స్‌ను 5 వికెట్ల...

మురిపించే స్నేహం: ‘సఖీ’ సాంగ్ రిలీజ్!

సమైరా, సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న 'కామాఖ్య' చిత్రం నుండి మనసును హత్తుకునే మొదటి పాట విడుదలైంది. అభినయ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా...

CHINHAకు మళ్లిన IRAN చమురు!

భారత్‌కు చేరుకోవాల్సిన ఇరాన్ ముడి చమురు ట్యాంకర్ అనూహ్యంగా తన గమ్యస్థానాన్ని చైనాకు మార్చుకుంది. షిప్-ట్రాకింగ్ డేటా ప్రకారం, అమెరికా ఆంక్షల నీడలో ఉన్న ఈ నౌక...

విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్లు’: సమ్మర్ రిలీజ్!

'బిచ్చగాడు' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత హీరో విజయ్ ఆంటోనీ, దర్శకుడు శశి కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'వంద దేవుళ్లు'. తాజాగా ఈ సినిమా...

వేసవిలో మజ్జిగ వెరైటీలు: ఆరోగ్యం!

భానుడి భగభగలకు ఉపశమనం కలిగించడంలో మజ్జిగను మించిన పానీయం మరొకటి లేదు. కేవలం ప్లెయిన్ మజ్జిగ మాత్రమే కాకుండా పుదీనా, మునక్కాడలు, సొరకాయ వంటి కాంబినేషన్లతో రకరకాల...

ధోనీ రీఎంట్రీ: ఫ్యాన్స్‌కు పండగే!

ఐపీఎల్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనున్న హైవోల్టేజ్ పోరుకు రంగం సిద్ధమైంది. గత కొన్ని రోజులుగా కండరాల నొప్పితో ఇబ్బంది...

APలో పిడుగుల బీభత్సం: జాగ్రత్త!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలకు విపత్తుల నిర్వహణ సంస్థ అత్యవసర వాతావరణ హెచ్చరిక జారీ చేసింది. రాబోయే మూడు గంటల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ...

ఎమ్మెల్యేలకు CM చంద్రబాబు ‘మెడిటేషన్’ CLASS!

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్నిచోట్ల ఎమ్మెల్యేలు, అధికారుల మధ్య తలెత్తుతున్న విభేదాలు రాజకీయంగా చర్చనీయాంశమవుతున్నాయి. ముఖ్యంగా పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో నరసరావుపేట...

మీకు ఆసక్తి కలిగించే వార్తలు