November 8, 2026

Saran Kumar Thalapula

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.

నకిలీ వెబ్‌సైట్లతో మోసపోవద్దు: టీటీడీ హెచ్చరిక

తిరుమల శ్రీవారి దర్శనం, వసతి గదుల పేరుతో అమాయక భక్తులను నిలువునా ముంచుతున్న దళారులు, నకిలీ వెబ్‌సైట్లపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కఠిన చర్యలకు ఉపక్రమించింది....

బ్రెజిల్‌లో ప్రకృతి ప్రకోపం.. 

దక్షిణ అమెరికా దేశమైన బ్రెజిల్‌లో ప్రకృతి బీభత్సం సృష్టించింది. ఆగ్నేయ బ్రెజిల్‌లోని మినాస్ గెరైస్ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు ఒక్కసారిగా బురద వరద ముంచెత్తింది. ఈ...

సెమీస్ పోరులో భారత్‌కు ‘పిచ్’ ఊరట..

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 76 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలవ్వడం టీమిండియా సెమీస్ ఆశలను క్లిష్టతరం చేసింది. దీనికి తోడు వెస్టిండీస్...

స్విమ్స్‌లో 193 మంది రోగులకు ఉచిత శస్త్రచికిత్సలు!

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అందిస్తున్న ఆర్థిక సహకారంతో స్విమ్స్ ఆసుపత్రిలో మరో బృహత్తర కార్యక్రమం జరిగింది. బుధవారం సాయంత్రం స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.వి. కుమార్...

‘విష్ణు విన్యాసం’ హీరోయిన్ నయన్ సారిక ఆసక్తికర వ్యాఖ్యలు!

శ్రీ విష్ణు హీరోగా, నయన్ సారిక హీరోయిన్‌గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విష్ణు విన్యాసం’. యదునాథ్‌ మారుతీ రావు దర్శకత్వంలో సుమంత్ నాయుడు నిర్మించిన ఈ చిత్రం...

పాకిస్తాన్‌పై ఇంగ్లాండ్ ఉత్కంఠ విజయం!

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-8 దశలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ ఘనంగా బోణీ కొట్టింది. మంగళవారం పల్లెకెలె వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఇంగ్లాండ్ 2...

కూల్ డ్రింక్స్ ఇష్టంగా తాగుతున్నారా?

వేసవి కాలమే కాదు, ఇప్పుడు కాలంతో సంబంధం లేకుండా సాఫ్ట్ డ్రింక్స్ తాగడం ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది. చిన్నా పెద్దా తేడా లేకుండా ఫ్రిజ్‌లో బాటిళ్లు నింపుకుని...

వైసీపీ పాలనలో పశుసంవర్ధక శాఖ నిర్వీర్యం..

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు అస్తవ్యస్తంగా మారాయని, ముఖ్యంగా పశుసంవర్ధక శాఖను పూర్తిగా నిర్వీర్యం చేశారని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ...

రేణిగుంటలో పగటి దొంగతనాల గుట్టురట్టు..

తిరుపతి జిల్లా రేణిగుంట పరిధిలో వరుసగా జరుగుతున్న పగటి పూట ఇంటి దొంగతనాలకు పోలీసులు చెక్ పెట్టారు. అత్యంత చాకచక్యంగా వ్యవహరించిన రేణిగుంట పోలీసులు, ఒక అంతర్రాష్ట్ర...

రోగనిరోధక శక్తిని పెంచే అద్భుత ఔషధం ‘అల్లం’.. 

మనం ఆరోగ్యంగా జీవించాలంటే మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. ఈ వ్యవస్థ బలహీనపడితే బ్యాక్టీరియా, వైరస్ వంటి హానికర క్రిములు సులభంగా దాడి చేస్తాయి....