అమరావతిపై చంద్రబాబు అబద్ధాలాడుతున్నారు: సజ్జల
అమరావతి రాజధాని అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను మభ్యపెడుతున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన...
