April 18, 2026

Uncategorized

వచ్చేనెలలో అసెంబ్లీ సమావేశాలు: జగన్ హాజరుపై రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి రెండో లేదా మూడో వారంలో ప్రారంభం కానున్నాయని శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు వెల్లడించారు. ఆదివారం విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడిన ఆయన, ఈ...

పేదవాడి ఆశాజ్యోతి ఎన్టీఆర్: ఆర్.సి. పురంలో ఘనంగా 30వ వర్ధంతి వేడుకలు!

తెలుగువారి ఆత్మగౌరవ శిఖరం, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి వేడుకలు ఆదివారం రామచంద్రాపురం (ఆర్.సి. పురం) మండలంలో అత్యంత వైభవంగా జరిగాయి....

తిరుపతి దాహార్తిని తీర్చిన ధీశాలి ఎన్టీఆర్: ఘనంగా 30వ వర్ధంతి వేడుకలు!

తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి వేడుకలు ఆదివారం తిరుపతిలో అత్యంత ఘనంగా జరిగాయి....

తిరుపతి జిల్లా ప్రజల కోసం ‘1100’ సేవలు: రేపు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక!

తిరుపతి జిల్లా ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఈ నెల 19వ తేదీ సోమవారం తిరుపతి కలెక్టరేట్‌లో 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక'...

విశాఖలో విషాదం: ఎన్ఏడీ వంతెనపై కారు టైరు పేలి నవ వధువు మృతి 

సంక్రాంతి పండుగ వేళ విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకుని తిరిగి వస్తున్న నవ దంపతుల కారు ఎన్ఏడీ (NAD) వంతెనపై...

మావోయిస్టుల కస్టడీ: ‘మాకేమి తెలియదు’

పెనమలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్న ముగ్గురు కీలక మావోయిస్టుల విచారణ శనివారంతో ముగిసింది. కృష్ణా జిల్లా కానూరులోని కొత్త ఆటోనగర్‌లో పట్టుబడిన 28 మందిలో ప్రధాన నిందితులైన...

వైభవంగా గోవిందరాజస్వామి వారి పార్వేట ఉత్సవం

తిరుపతి నగర ఆరాధ్యదైవం, శ్రీవారి అన్నగా కొలువయ్యే శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శనివారం పార్వేట ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఏటా సంక్రాంతి కనుమ పండుగ...

చంద్రగిరి ఎల్లమ్మ కొండచుట్టు ఉత్సవంలో మోహిత్ రెడ్డి: అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ!

చంద్రగిరి పట్టణంలో అత్యంత వైభవంగా సాగుతున్న శ్రీ మూలస్థాన ఎల్లమ్మతల్లి సంక్రాంతి ఉత్సవాల్లో శనివారం రాత్రి ప్రధాన ఘట్టమైన 'కొండచుట్టు మహోత్సవం' భక్తుల కోలాహలం మధ్య ఘనంగా...

తిరుపతిలో దేశంలోనే అతిపెద్ద రీసెర్చ్ సెంటర్: ‘AP FIRST’కు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత భవిష్యత్తును మార్చే దిశగా కూటమి ప్రభుత్వం ఒక కీలక ముందడుగు వేసింది. తిరుపతి కేంద్రంగా 'ఏపీ ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్...