చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం: ఆలేరు వద్ద తప్పిన పెను ముప్పు.. ప్రయాణికులు సురక్షితం!
ఆలేరు/యాదాద్రి: తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం ఉదయం చార్మినార్ ఎక్స్‌ప్రెస్ (12759) లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. Charminar Express...
