April 3, 2026

ఆంధ్రప్రదేశ్

The Andhra Pradesh section covers political, administrative, and social developments across the state. It includes news on the state government, Assembly proceedings, governance, public welfare schemes, law and order, economy, education, health, infrastructure, and district-level issues. Reports focus on policies and events that directly affect the people of Andhra Pradesh, with factual reporting and ground-level relevance.

పాలనలో సమర్థత పెంచడమే లక్ష్యంగా సీఎం కీలక ఆదేశాలు

ప్రభుత్వ శాఖలన్నింటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగాన్ని పెంచడం ద్వారా పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆర్టీజీఎస్, పబ్లిక్...

బీఆర్ నాయుడిపై భూమన సంచలన ఆరోపణలు

టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ప్రస్తుత టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిపై విరుచుకుపడ్డారు. ఆదివారం తాడేపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన...

వణుకుతున్న తెలంగాణ పల్లెలు.. వలస జీవుల క్షేమంపై ఆందోళన!

ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులు ఇప్పుడు యుద్ధ భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఇరాన్ వరుసగా క్షిపణి దాడులకు తెగబడుతుండటంతో యూఏఈ సహా...

సన్నాసులకు ఎడిటింగ్ కూడా సరిగ్గా రాదు: టీటీడీ ఛైర్మన్

సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఛైర్మన్ బీఆర్ నాయుడు తీవ్రంగా ఖండించారు. రాజకీయ కక్షతోనే డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి...

సాగునీటి ప్రాజెక్టుల కోసం వైసీపీ సమరశంఖం!

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం సాధనే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ ఉద్యమానికి తెరలేపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న విధానాల వల్ల సీమ ప్రాంతానికి...

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ మన లక్ష్యం: సీఎం చంద్రబాబు

విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం రావివలసలో నిర్వహించిన 'ప్రజా వేదిక' సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్వేగభరితంగా ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రజారోగ్యానికి తమ ప్రభుత్వం ప్రథమ...

సామర్లకోటలో మృత్యుఘోష.. బాణసంచా ఫ్యాక్టరీ పేలుడులో 18 మంది బలి! చెల్లాచెదురుగా మృతదేహాలు.

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలోని బాణసంచా తయారీ కేంద్రంలో శనివారం మధ్యాహ్నం సంభవించిన పెను పేలుడు 18 మంది కార్మికుల ప్రాణాలను బలితీసుకోగా, మంటల ధాటికి...

అభివృద్ధి పనులకు శ్రీకారం.. పక్కా ఇళ్లపై కీలక ప్రకటన!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు టెక్కలి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పట్టుపురం గ్రామంలో ఎన్టీఆర్ సామాజిక...

ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి రూ. 600 కోట్లు

ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం అసెంబ్లీలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి...

శ్రీవారి దర్శనానికి 18 గంటల నిరీక్షణ

 తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. 2026 ఫిబ్రవరి 26వ తేదీ గురువారం నాటి గణాంకాల ప్రకారం, మొత్తం 62,074 మంది భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామివారిని...