డ్వాక్రా మహిళలకు రూ. 3 లక్షల వరకు రుణం: స్త్రీనిధి రుణాల పరిమితి పెంచిన ఏపీ ప్రభుత్వం!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలకు కూటమి ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. మహిళలు స్వశక్తితో ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో AP Stree Nidhi...
