అందరి భాగస్వామ్యంతో ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’: రాష్ట్రంలో డంప్‌యార్డ్ రహిత మున్సిపాలిటీలే లక్ష్యం!
విజయవాడ: ప్రజల్లో పరిశుభ్రతపై విస్తృత అవగాహన పెంపొందించడానికి మరియు పట్టణ ప్రాంతాలను స్వచ్ఛ సుందరంగా మార్చడానికి "ఆపరేషన్ క్లీన్ స్వీప్" ఎంతో దోహదపడుతుందని రాష్ట్ర పురపాలక శాఖ...
