జైపూర్‌లో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో: చారిత్రాత్మక అంబర్ కోట సందర్శన.. డిప్యూటీ సీఎం ఘన స్వాగతం!
జైపూర్: భారతదేశంలో నాలుగు రోజుల పర్యటనలో ఉన్న అమెరికా అత్యున్నత దౌత్యవేత్త మార్కో రూబియో పర్యటన రాజస్థాన్‌లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. Marco Rubio Visit Jaipur...
