అమరావతిలో ‘బైసర్’కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన: ఏపీని క్వాంటం హబ్‌గా మారుస్తామన్న ముఖ్యమంత్రి!
అమరావతి, మే 13: రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి విద్యా, వైద్య మరియు సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు....
