కరీంనగర్ PMJ జ్యువెలరీ దోపిడీ కేసు: ముగ్గురు నిందితుల అరెస్ట్.. గోల్డెన్ థీఫ్ సుబోధ్ సింగ్ పక్కా స్కెచ్!
కరీంనగర్: కరీంనగర్ పట్టణంలోని PMJ జ్యువెలరీ షోరూమ్‌లో జరిగిన భారీ దోపిడీ కేసును ఛేదించడంలో తెలంగాణ పోలీసులు కీలక విజయం సాధించారు. Karimnagar PMJ Jewellery Theft...
