రావు బహదూర్ రిలీజ్ డేట్ ఫిక్స్: సత్యదేవ్ సైకలాజికల్ థ్రిల్లర్ వచ్చేది అప్పుడే!
హైదరాబాద్: టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ ప్రధాన పాత్రలో, సెన్సిబుల్ డైరెక్టర్ వెంకటేష్ మహా తెరకెక్కిస్తున్న పీరియడ్ సైకలాజికల్ థ్రిల్లర్ 'రావు బహదూర్'. Satyadev Rao Bahadur...
