Vidadala Rajini: పబ్లిసిటీ ఫుల్.. పనితనం నిల్.. కూటమి ప్రభుత్వంపై విడుదల రజనీ ఫైర్
కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన కేవలం పబ్లిసిటీకే పరిమితమైందని, క్షేత్రస్థాయిలో పనితనం శూన్యమని మాజీ మంత్రి Vidadala Rajini ధ్వజమెత్తారు. శనివారం జరిగిన ప్రెస్ మీట్‌లో ఆమె...
