చిన్న చిత్రాల్లో బెంచ్ మార్క్ సెట్ చేస్తుంది: ‘Thimmarajupalli TV Movie’ ప్రీ రిలీజ్ ఈవెంట్!
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుమైర స్టూడియోస్‌తో కలిసి నిర్మించిన తాజా చిత్రం Thimmarajupalli TV Movie. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించాలనే లక్ష్యంతో...
