గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్విమ్స్ విద్యార్థులు: కూచిపూడి ప్రదర్శనతో అంతర్జాతీయ గుర్తింపు
కూచిపూడి నృత్యంలో అద్భుత ప్రతిభ కనబరిచి గిన్నిస్ రికార్డు సాధించిన స్విమ్స్ ఫిజియోథెరపీ విద్యార్థులను అభినందించిన డైరెక్టర్ డాక్టర్ ఆర్.వి. కుమార్. అంతర్జాతీయ స్థాయిలో కూచిపూడి కళావైభవం...
