May 14, 2026

Timber Depot Fire

టింబర్ డిపోలో చెలరేగిన మంటలు.. కోట్లలో ఆస్తి నష్టం!

నగర శివారులోని మైలార్‌దేవపల్లి-కాటేదాన్ ప్రాంతంలో గురువారం ఉదయం ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక టింబర్ డిపోతో పాటు పక్కనే ఉన్న ప్లైవుడ్ గోడౌన్‌కు మంటలు వ్యాపించడంతో...