May 19, 2026

Ruya Hospital

50 ఏళ్లు దాటితే కొలువు తీసేస్తారా?

తిరుపతిలోని రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో దశాబ్దాలుగా సేవలందిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను అన్యాయంగా తొలగించడాన్ని నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. పద్మావతి ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్...