April 30, 2026

Maritime Law

Hormuz Strait Toll కాసులు ఇచ్చి కదలండి!

మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కాస్త తగ్గుముఖం పట్టాయని సంతోషించేలోపే, ప్రపంచ దేశాలకు ఇరాన్ షాకిచ్చింది. హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై Hormuz Strait Toll వసూలు...