March 10, 2026

Kasuri speech

జిహాదీకి పాక్ స్పీకర్ మద్దతు, కసూరీకి వంత

ISLAMABAD, PAKISTAN: పాకిస్థాన్‌లోని లష్కరే తోయ్బా (Lashkar-e-Taiba) ఉగ్రవాదులకు ప్రభుత్వ పరిరక్షణ బలపడుతోంది. పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ మలిక్ అహ్మద్ ఖాన్ అమెరికా ప్రకటించిన ఉగ్రవాది సైఫుల్లా...