US-Iran War: సీజ్‌ఫైర్ మధ్యవర్తిగా పాకిస్థాన్.. వెనకున్న అదృశ్య శక్తి ఎవరు?
ఫిబ్రవరి 28న ఇరాన్‌పై US-Israel దాడులు ప్రారంభమైనప్పటి నుండి, ఈ ఉద్రిక్తతలను తగ్గించడానికి పాకిస్థాన్ ఒక ఆశ్చర్యకరమైన మధ్యవర్తిగా అవతరించింది. ఇటు వాషింగ్టన్, అటు టెహ్రాన్ మధ్య...
