వైసీపీ గ్రాఫ్ పెరుగుతుందా? కూటమి రెండేళ్ల పాలనలో ప్రతిపక్షం వ్యూహమేంటి? సీనియర్ల అంతర్మథనం!
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమి (TDP-JSP-BJP) ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కావస్తోంది. సాధారణంగా ఏ ప్రభుత్వానికైనా ఈ సమయంలో ఎంతో కొంత ప్రజా వ్యతిరేకత ఎదురుకావడం...
