ఇండోనేషియాలో అగ్నిపర్వతం విస్ఫోటనం: ఆకాశమంత ఎత్తుకు ఎగిసిన లావా.. వేలమంది తరలింపు!
జకార్తా: ఇండోనేషియాలోని ఉత్తర సులవేసి (North Sulawesi) ప్రావిన్స్‌లో ఉన్న 'మౌంట్ రుయాంగ్' అగ్నిపర్వతం తీవ్రస్థాయిలో విస్ఫోటనం చెందింది. Indonesia Mount Ruang Volcano Eruption May...
