May 11, 2026

తెలంగాణ

This category provides comprehensive coverage of Telangana state affairs, including Chief Minister and Cabinet decisions, legislative developments, bureaucracy, regional politics, development projects, and key public issues, presented with context and accountability.

భాగ్యలక్ష్మి మైనింగ్ పేరుతో సీఎం మేనల్లుడి దోపిడీ: ప్రవీణ్ కుమార్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సహజ వనరుల దోపిడీ పెరిగిపోయిందని బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం మీడియాతో మాట్లాడిన...

గ్రామ పంచాయతీలకు శాశ్వత భవనాలు: డిప్యూటీ సీఎం

రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు రాబోయే మూడు సంవత్సరాల్లో శాశ్వత భవనాలను నిర్మించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌లోని డాక్టర్‌...

ఒలింపిక్స్ ఆతిథ్యమే లక్ష్యం: సీఎం రేవంత్

తెలంగాణను అంతర్జాతీయ క్రీడా హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక అడుగులు వేశారు. భవిష్యత్తులో ఒలింపిక్స్, కామన్‌వెల్త్ వంటి ప్రతిష్ఠాత్మక క్రీడలకు రాష్ట్రం ఆతిథ్యమిచ్చేలా...

రేవంత్‌ తెచ్చింది ‘రాహుల్ బంధు’ పథకం: కేటీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో రైతుబంధు పథకాన్ని నిలిపివేసి, కొత్తగా 'రాహుల్ బంధు' పథకాన్ని ప్రవేశపెట్టారని ఆయన ఎద్దేవా...

తెలంగాణ శాసన మండలికి పూర్వ వైభవం..

చారిత్రక భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి! తెలంగాణ శాసనసభ ప్రాంగణంలోని చారిత్రక పాత అసెంబ్లీ భవనం పునరుద్ధరణ పనులు పూర్తి చేసుకుని సరికొత్త హంగులతో ముస్తాబైంది....

126 మంది మావోయిస్టుల సామూహిక లొంగుబాటు!

తెలంగాణలో మావోయిస్టు ఉద్యమం ముగింపు దశకు చేరుకుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఏకంగా 126 మంది మావోయిస్టులు ఆయుధాలను విడిచి జనజీవన...

అర్హులకే పథకాలు అందాలి – అక్రమాలకు తావుండొద్దు

కలెక్టర్ల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’పై ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో సుదీర్ఘంగా...

రాహుల్ గాంధీ పర్యటన ‘వసూళ్ల మూటల’ కోసమే: సంజయ్

తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ నిప్పులు చెరిగారు. రాహుల్ వస్తోంది రాష్ట్ర అభివృద్ధి కోసం కాదని, కేవలం 'ఢిల్లీ...

వణుకుతున్న తెలంగాణ పల్లెలు.. వలస జీవుల క్షేమంపై ఆందోళన!

ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులు ఇప్పుడు యుద్ధ భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఇరాన్ వరుసగా క్షిపణి దాడులకు తెగబడుతుండటంతో యూఏఈ సహా...

మూసీ బాధితులు అధైర్యపడొద్దు..- కేటీఆర్ భరోసా

తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 'బుల్డోజర్ రాజ్యాన్ని' నడుపుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లను...