June 20, 2026

Saran Kumar Thalapula

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.

‘మెన్షన్ హౌస్ మల్లేష్’ 6న ప్రీ రిలీజ్ ఈవెంట్

శ్రీనాథ్ మాగంటి హీరోగా, బాల సతీష్ దర్శకత్వంలో తెరకెక్కిన విభిన్న కథా చిత్రం ‘మెన్షన్ హౌస్ మల్లేష్’. కనకమేడల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ నిర్మించిన ఈ సినిమా...

టింబర్ డిపోలో చెలరేగిన మంటలు.. కోట్లలో ఆస్తి నష్టం!

నగర శివారులోని మైలార్‌దేవపల్లి-కాటేదాన్ ప్రాంతంలో గురువారం ఉదయం ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక టింబర్ డిపోతో పాటు పక్కనే ఉన్న ప్లైవుడ్ గోడౌన్‌కు మంటలు వ్యాపించడంతో...

యుద్ధంలోకి పాకిస్తాన్ ఎంట్రీ? ఇరాన్‌కు షాకిస్తూ సౌదీకి మద్దతు..

పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు పొరుగు దేశాలకు కూడా పాకుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న పోరులో అనూహ్యంగా పాకిస్తాన్ పేరు తెరపైకి వచ్చింది. ఇన్నాళ్లూ తటస్థంగా...

నా ఆస్తులే లక్ష్యంగా వేధింపులు: అంబటి

కూటమి ప్రభుత్వం అధికార బలంతో తనను, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని వేధిస్తోందని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. రాజకీయాల్లో అధికారం...

చమురు సంక్షోభంలో భారత్‌కు రష్యా భరోసా

 హార్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టు.. ఆదుకోనున్న పుతిన్ సేన! పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ చమురు మార్కెట్‌ను కప్పివేస్తున్నాయి. వ్యూహాత్మక హార్ముజ్ జలసంధిని ఇరాన్ తన...

వాంఖడేలో సెమీఫైనల్ సమరం: ఇంగ్లండ్‌తో టీమిండియా అమీతుమీ..

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో గురువారం భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య హై-వోల్టేజ్ సెమీఫైనల్ పోరు జరగనుంది. 2022 సెమీఫైనల్ ఓటమికి...

బొబ్బర్లు (అలసందలు)… ఆరోగ్యానికి బోలెడు లాభాలు!

నేటి కాలంలో సాయంత్రం వేళ పిజ్జాలు, బర్గర్లు, బజ్జీల వంటి జంక్ ఫుడ్‌కు అలవాటు పడి ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నాం. కానీ మన పూర్వీకులు తీసుకున్న అత్యంత శక్తివంతమైన...

‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’లో సరికొత్త కామెడీ!

టాలీవుడ్ వెండితెరపై ‘మిస్సమ్మ’, ‘అదిరిందయ్యా చంద్రం’ వంటి చిత్రాలతో మెప్పించిన క్రేజీ కాంబినేషన్ శివాజీ - లయ. దాదాపు 20 ఏళ్ల తర్వాత వీరిద్దరూ జంటగా నటించిన...

సఫారీలతో కివీస్‌ ఢీ.. ఫైనల్ బెర్త్ ఎవరిది?

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో అత్యంత కీలకమైన ఘట్టం ఆసన్నమైంది. టైటిల్ ఫేవరెట్‌గా దూసుకెళ్తున్న దక్షిణాఫ్రికా, నాకౌట్ మ్యాచ్‌ల్లో అద్భుతాలు చేసే న్యూజిలాండ్ జట్లు నేడు కోల్‌కతాలోని చారిత్రాత్మక...

అర్హులకే పథకాలు అందాలి – అక్రమాలకు తావుండొద్దు

కలెక్టర్ల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’పై ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో సుదీర్ఘంగా...

మీకు ఆసక్తి కలిగించే వార్తలు