ఎమ్మెల్యేలకు CM చంద్రబాబు ‘మెడిటేషన్’ CLASS!
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్నిచోట్ల ఎమ్మెల్యేలు, అధికారుల మధ్య తలెత్తుతున్న విభేదాలు రాజకీయంగా చర్చనీయాంశమవుతున్నాయి. ముఖ్యంగా పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో నరసరావుపేట...
