Rajat Patidar Dedicated IPL 2026 Cup: ఆర్సీబీ కెప్టెన్ ఉదారత.. ఐపీఎల్ 2026 కప్పును ఆ 11 మందికి అంకితం చేసిన పాటిదార్!
మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రెజెంటేషన్ సెర్మనీలో రజత్ పాటిదార్ మాట్లాడుతూ.. వరుసగా రెండోసారి ఛాంపియన్గా నిలవడం ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తోందని చెప్పాడు. గత ఏడాదికి సంబంధించిన...
