AirTrunk Data Center Visakhapatnam Nara Lokesh: విశాఖలో ఎయిర్ ట్రంక్ క్యాంపస్ ఏర్పాటు చేయండి.. ముంబై వేదికగా మంత్రి నారా లోకేష్ కీలక చర్చలు!
ఈ ఉన్నత స్థాయి భేటీలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. విశాఖపట్నం నగరం ప్రస్తుతం గూగుల్ ఏఐ హబ్, రిలయన్స్ ఏఐ డేటా సెంటర్, మరియు అదానీకనెక్స్...
