స్విమ్స్‌లో పాలియేటివ్ కేర్ సేవలపై డాక్టర్ రాధా వెంకటేశన్ సమీక్ష
శ్రీవారి వైద్యసేవ కార్యక్రమంలో భాగంగా తిరువనంతపురానికి చెందిన ప్రముఖ వైద్యురాలు డాక్టర్ రాధా వెంకటేశన్ తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. పల్లియం ఇండియా గౌరవ అధ్యాపకురాలిగా సేవలందిస్తున్న...
