శ్రీవారి ముంగిట భక్తజన సంద్రం: నూతన ఏడాది వేళ తిరుమలలో రికార్డు రద్దీ!
కిలోమీటర్ల మేర క్యూలైన్లు.. దర్శనానికి ఒక రోజు నిరీక్షణ నూతన ఏడాది తొలిరోజు స్వామివారిని దర్శించుకోవాలనే తపనతో భక్తులు భారీగా తరలివచ్చారు. తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని...
