
– జూన్ 06, 13, 20, 27వ తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచ్చి ఉత్సవం
– జూన్ 07 నుండి 11 వరకు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు
– జూన్ 14న ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6.45 గంటలకు ఆలయ మాడ వీధులలో గజ వాహనంపై అమ్మవారు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.
శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయంలో..
– జూన్ 05న శ్రీ సూర్యనారాయణ స్వామివారికి సాయంత్రం 5 గంటలకు తిరుచ్చి ఉత్సవం
శ్రీ సుందరరాజ స్వామి ఆలయంలో…
– జూన్ 17 – 19 వరకు శ్రీ సుందరాజ స్వామి వారి అవతారోత్సవాలు
– జూన్ 19న శ్రీ సుందరరాజ స్వామివారు సాయంత్రం 6 గంటలకు తిరుచ్చిపై ఊరేగి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
శ్రీ బాలకృష్ణ స్వామి ఆలయంలో..
– జూన్ 24న శ్రీ కృష్ణ స్వామివారికి సాయంత్రం 6 గంటలకు తిరుచ్చి ఉత్సవం జరుగనుంది.
జూన్ నెలలో అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు….
– జూన్ 06, 20, 27వ తేదీలలో శుక్రవారం సందర్భంగా ఉదయం 7 గంటలకు వస్త్రలంకారణ సేవ, అభిషేకం.
-జూన్ 03న, 08.00 – 10.30 గం.ల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం,
– జూన్ 07 నుండి 15వ తేదీ వరకు శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు,
06వ తేదీన సాయంత్రం 6.30 గం.లకు అంకురార్పణ, 07వ తేదీ ఉదయం 7.30 గం.లకు ధ్వజారోహణం, సాయంత్రం పెద్దశేష వాహనం.
– జూన్ 10న శ్రవణా నక్షత్రం సందర్భంగా ఉదయం 10.30 గం.లకు కల్యాణోత్సవం