మండిపోతున్న ఏపీ.. నిప్పుల కొలిమిగా సీమ
ఆంధ్రప్రదేశ్‌లో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. నడివేసవి రాకముందే రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతుండటంతో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. పగటిపూట ఉక్కపోత, తీవ్రమైన వడగాల్పులతో ప్రజలు రోడ్ల...
