అణ్వాయుధ నిల్వలను పెంచుకుంటున్న పాకిస్తాన్ : అమెరికా హెచ్చరిక”
భారతదేశాన్ని ముప్పుగా చూపుతూ, పాకిస్థాన్ అణ్వాయుధ సంపత్తిని వేగంగా పెంచుకుంటోంది. మారింది. సుదీర్ఘ కాలంగా చైనా మిలిటరీ మద్దతుతో ముందుకుసాగుతున్న పాకిస్థాన్, దక్షిణాసియా శాంతికి గణనీయమైన ముప్పుగా...
