April 30, 2026

International Organization for Migration

Mediterranean Sea : ఘోర పడవ ప్రమాదం: 80 మంది గల్లంతు

మధ్యధరా సముద్రంలో (Mediterranean Sea) చోటుచేసుకున్న ఘోర పడవ ప్రమాదంలో 80 మందికి పైగా వలసదారులు గల్లంతయ్యారు. వాయువ్య లిబియాలోని తాజౌరా పట్టణం నుండి సుమారు 120...