‘లెనిన్` రిలీజ్ డేట్ ఫిక్స్: జూన్ 26న థియేటర్లలో అఖిల్ అక్కినేని మాస్ రుద్రతాండవం!
హైదరాబాద్: అక్కినేని నాగార్జున చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి విజయవంతంగా 40 ఏళ్లు పూర్తి చేసుకున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ‘లెనిన్’ చిత్ర బృందం పవర్‌ఫుల్ టీజర్‌ను విడుదల...
