March 13, 2026

Arogyasri NTR Vaidya Seva

ప్రాజెక్టు ఒకటే.. ప్రభుత్వానికో పేరు ! పోలవరం వేదికగా మళ్ళీ చర్చ!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ అభివృద్ధి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల పేర్లు మారిపోవడం ఒక ఆనవాయితీగా మారింది. పాలన మారినా ప్రజల అవసరాలు మారవు, కానీ...