April 20, 2026

Apollo University Chittoor

భారతదేశ ఉజ్వల భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది

చిత్తూరులోని అపోలో యూనివర్సిటీలో మంగళవారం ‘వికసిత్ భారత్’ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చిత్తూరు పార్లమెంటు సభ్యులు శ్రీ దగ్గుమళ్ళ ప్రసాదరావు...