April 30, 2026

Ananthagiri Waterfall

Selfie Accident : జలపాతంలో పడి ముగ్గురు యువతుల మృతి!

అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యంత విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఒక చిన్న Selfie Accident ముగ్గురు యువతుల ప్రాణాలను బలితీసుకుంది. జిల్లాలోని అనంతగిరి మండలం మల్లంగుమి గ్రామం...